ఇజ్రాయెల్ నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి
హర్మూజ్ జలసంధిలో ఇజ్రాయెల్‌కు చెందిన నౌకపై ఇరాన్ డ్రోన్‌తో దాడి చేసింది. దీంతో అందులో మంటలు చెలరేగాయి. ఈ మేరకు ఇరాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై ఇజ్రాయెల్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.