VIDEO: మున్సిపోల్ హంగామా.. BRS నేతపై దాడి..!

VIDEO: మున్సిపోల్ హంగామా.. BRS నేతపై దాడి..!

MDCL: మున్సిపల్ ఎన్నికల వేళ అలియాబాద్ పరిధిలోని లాల్ గడి మలక్‌పేటలో BRS, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రధాన అనుచరుడు ఢిల్లీ పరమేశ్‌‌పై ప్రత్యర్థులు దాడి చేయగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.