'ఇందిరమ్మ ఇంటితో పేదవాడి కళ నెరవేరింది'
SRCL: ఇందిరమ్మ ఇంటితో పేదవాడికల నెరవేరిందని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లిలో రంగు వనజ బాలయ్య నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ నాయకులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సింగం మాట్లాడుతూ.. ప్రతి పేదవాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ది పొందుతున్నాడు అన్నారు.