‘విత్తన కిట్లు రైతులందరికీ పంపిణీ చేయాలి’
SKLM: కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రపురంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ పూజారి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో ఇవాళ సిబ్బంది నవధాన్య విత్తన కిట్లు తయారు చేశారు. ఈ సందర్భంగా సత్యన్నారాయణ మాట్లాడుతూ.. నోడల్ బి.ఆర్.సి సెంటర్‌లో 2 వేల విత్తన కిట్లు తయారు చేశామని అన్నారు. గ్రామాల్లో విత్తన కిట్లు రైతులందరకి పంపిణీ చేయాలని సిబ్బందికి ఆదేశించారు.