'బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి'

'బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి'

WGL: నర్సంపేట BRS పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో BRBV డివిజన్ అధ్యక్షుడు సదిరం వినయ్ మాట్లాడుతూ.. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీసీ ప్రజలు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.