గాయం వారి గూడెం సర్పంచ్‌గా జ్యోతి ఘనవిజయం

గాయం వారి గూడెం సర్పంచ్‌గా జ్యోతి ఘనవిజయం

SRPT: చివ్వెంల మండలం గాయం వారి గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ధరావత్ జ్యోతి - రాములునాయక్ (రాము) ఘన విజయం సాధించారు. ఆమె తన సమీప అభ్యర్థిపై 121 ఓట్ల మెజారిటీతో గెలుపు కైవసం చేసుకున్నారు. ఈ ఫలితం వెలువడిన వెంటనే కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గ్రామంలోని సమస్యలను పరిష్కరించి, అభివృద్ధికి అంకితమవుతానని హామీ ఇచ్చారు.