ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు
NTR: విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా చర్చి ఫాదర్ ని ఊరేగింపుగా మరి మాత పేరు ప్రదక్షణతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రార్థనా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బిషప్ తెలుగు తోటి జోసెఫ్ రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సిల్వర్ జూబ్లీ ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.