శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పొందూరు మండలం కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA కూన రవి కమార్
★ పరిసరాల శుభ్రత మన అందరి బాధ్యత: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
★ కోర్టు కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో పని చేయాలి: SP కేవీ మహేశ్వర్ రెడ్డి
★ గ్రంథాలయాలను వినియోగించుకోవాలి: నందిగాం  MEO చిన్నారావు