ఎమ్మెల్యే కాలే యాదయ్యకు చేదు అనుభవం

ఎమ్మెల్యే కాలే యాదయ్యకు చేదు అనుభవం

TG: చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటనా స్థలికి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య చేరుకున్నారు. అయితే ఆయనను ప్రయాణికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ యాదయ్యపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో తిరిగి కారులో ఎమ్మెల్యే యాదయ్య వెళ్లిపోయారు.