దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని వినతి

GNTR: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ దళిత క్రైస్తవుల జాతీయ అధ్యక్షులు అట్లూరి విజయ్ కుమార్ ఆదివారం గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయంపై ప్రధానమంత్రితో చర్చించి, న్యాయం చేయాలని కోరారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష కూడా చేపట్టినట్లు తెలిపారు.