బోరబండలో మరో ట్రాన్స్ జెండర్ మృతి

బోరబండలో మరో ట్రాన్స్ జెండర్ మృతి

HYDలో ట్రాన్స్ జెండర్స్ గ్రూపుల మధ్య వివాదం ఇద్దరు మృతికి కారణమైంది. బోరబండలో ట్రాన్స్‌జెండర్స్ నిప్పు అంటించుకున్న ఘటనలో మరొకరు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ట్రాన్స్‌జెండర్ హీనా(22) ఇవాళ ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 2 రోజుల క్రితం ఇదే ఘటనలో కాలిన గాయాలతో చికిత్స పొందుతూ అప్సర అనే ట్రాన్స్ జెండర్ మృతి చెందిన సంగతి తెలిసిందే.