పురుగుల మందు తాగి యువకుడు మృతి

పురుగుల మందు తాగి యువకుడు మృతి

WGL: పర్వతగిరి మండలం రోళ్ళకల్ గ్రామానికి చెందిన నాలం మూర్తి (24) భూ వివాదం కారణంగా మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ మూర్తి మృతి చెందాడు. పోలీసులు అతడు రాసిన లెటర్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపస్తున్నారు.