వరదతో రాకపోకలు బంద్
అన్నమయ్య: దిత్వ తుఫాన్ ప్రభావంతో పించ ప్రాజెక్టుకు భారీ వరదనీరు చేరడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. పెదినేని కాలువ–రాచపల్లి చిన్న BD మధ్యలోని లో లెవెల్ కాజ్వేపై నీరు ప్రవహించి కాజ్వే దెబ్బతింది. దీంతో రెడ్డివారిపల్లి, బాలాజీ BD, మాచిరెడ్డిగారిపల్లి, లడ్డు, చిన్నబిడికి, పెద్దబిడికి, రాగిమాన్ బిడికి రాకపోకలు నిలిచిపోయాయి.