రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు

రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు

BDK: యాసంగి వరి కోతలు ఊపందుకోవడంతో రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఐకేపీ, సహకార సంఘాలు, డీసీఎంఎస్ ద్వారా భద్రాద్రి జిల్లాలో దశలవారీగా కేంద్రాలను ప్రారంభించనున్నారు. సాగర్ నీరు పుష్కలంగా అందడంతో ఈసారి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. దానితోపాటు బోనస్ కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.