గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు

గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు

VZM: కొత్తవలస మండలం చినరావుపల్లి గ్రామ సమీపంలో ఉన్న తిరుపతిరాజు చెరువులో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుని వయస్సు సుమారు 34 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై జోగారావు, సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహంపై ఆరా తీస్తున్నారు.