జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలు: ఎస్పీ సునీత రెడ్డి
WNP: జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా డిసెంబర్ 1 నుంచి 31 వరకు పోలీస్ ఆక్ట్ 1861 నిబంధన అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఎవరైనా పోలీస్ ఉన్నతాధికారుల ముందు అనుమతి లేకుండా ధర్నాలు నిషేధించారన్నారు. ఈ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.