తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు.. నెటిజన్ల ఫైర్

తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు.. నెటిజన్ల ఫైర్

AP: 2025 జనవరిలో తిరుపతిలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.  అయితే తొక్కిసలాటకు బాధ్యుడిని చేస్తూ అప్పటి ఎస్పీ సుబ్బారాయుడిని ప్రభుత్వం బదిలీ చేసింది. కానీ మళ్లీ అతడినే తాజా బదిలీల్లో తిరుపతి ఎస్పీగా నియమించింది. సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.