VIDEO: 'కత్తిపూడి-శంఖవరం రోడ్డుకు నిధులు మంజూరు'

VIDEO: 'కత్తిపూడి-శంఖవరం రోడ్డుకు నిధులు మంజూరు'

KKD: కత్తిపూడి నుంచి శంఖవరం వరకు ఆర్ అండ్ బీ రోడ్డుకు మరమ్మతులు, సింగిల్ లేయర్ రోడ్డు నిర్మాణానికి రూ. 98 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని శంఖవరంకు చెందిన రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ, టీడీపీ నాయకులు పర్వత సురేష్ పేర్కొన్నారు. ఈ నిధులు మంజూరు కావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు వారు కృతజ్ఞతలు తెలిపారు.