50 మందికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం

50 మందికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం

BDK: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ఇంటర్‌వ్యూ ఎంతమంది ఎంపికైనా ఆర్థిక సహాయం అందిస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ప్రజా భవన్‌లో యూపీఎస్సీ ఇంటర్‌వ్యూ ఎంపికైన 50 మందికి చెక్కులు అందించిన అనంతరం ప్రసంగించారు. సివిల్ సర్వీసుల్లో విజయం సాధించాలన్నారు.