గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

వరంగల్: ఉర్సుగుట్ట వద్ద గల ఫాదర్ కొలంబో ఆసుపత్రి ఎదుట శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ద్విచక్ర వాహన నెంబర్ ఆధారంగా అతని పేరు బోరా నరేష్‌గా పోలీసులు గుర్తించారు. మిల్స్ కాలోని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించారు