ఆలయ అభివృద్ధికి భారీ విరాళం
MHBD: పెద్దవంగర మండలంలోని చిట్యాల గ్రామంలో గ్రామ దేవతలు బొడ్రాయి, దుర్గమ్మ తల్లి ఆలయ ఏర్పాటుకు తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి మంగళవారం రూ. 50,116 విరాళంగా కమిటీ సభ్యులకు నగదు అందజేశారు. విరాళంగా అందించిన తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులకు కమిటీ తరపున చిట్యాల గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.