VIDEO: రిజిస్ట్రార్ కార్యాలయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

VIDEO: రిజిస్ట్రార్ కార్యాలయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని పామూరు రోడ్డులో నూతనంగా నిర్మించనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాగా, అన్ని వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.