VNITలో పోస్టులు.. ఇవాళే లాస్ట్

VNITలో పోస్టులు.. ఇవాళే లాస్ట్

విశ్వేశ్వరయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నాగ్‌పూర్-VNIT)లో 43 పోస్టులకు అప్లై చేసుకోడానికి గడువు ఇవాళ్టితో ముగియనుంది. లైబ్రేరియన్, సూపరిటెండెంట్, టెక్నీషియన్ తదితర పోస్టులు ఉండగా.. ఇంటర్, డిగ్రీ, BE/BTech, MSc ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగానుభవం గలవారు దరఖాస్తు  చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: vnit.ac.in