నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

తిరుపతి టౌన్ డివిజన్ పరిధిలోని బాలాజీ కాలనీ సెక్షన్‌లో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ డివిజన్ ఈఈ వి.చంద్రశేఖర రావు తెలిపారు. బాలాజీ కాలనీ, హమీద్ నగర్, కుమ్మర తోపు, పోలీస్ వసతి గృహాలు, శాలివాహననగర్, ప్రకాశం రోడ్డు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.