VIDEO: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
JGL: ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు, యాగశాల ప్రవేశం, ద్వజారోహణంతో పాటు పలు రకాల కార్యక్రమాలను, సోమవారం స్వామివారి కల్యాణ మహోత్సవం, అన్నదానం, జాతర, డోలోత్సవం, తెప్పోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వహకులు తెలిపారు.