సిర్పూర్‌ను వీడే ప్రసక్తే లేదు: RS ప్రవీణ్

సిర్పూర్‌ను వీడే ప్రసక్తే లేదు: RS ప్రవీణ్

TG: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. సిర్పూర్‌ను వీడుతున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని, నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన ప్రాణం పోయినా అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని అన్నారు.