పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైన వీరబల్లి యువతి

పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైన వీరబల్లి యువతి

అన్నమయ్య: వీరబల్లి మండలం బట్టుపల్లికు చెందిన నల్లంగోళ్ళ నాగయ్య, నాగమ్మల కుమార్తె శ్రీలేఖ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పట్టుదలతో చదివి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. ఆదివారం వీరబల్లిలోని ZPHS పాఠశాలలో VRDS స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో ఆమెను ఘనంగా సత్కరించారు. తల్లిదండ్రుల కళ నెరవేర్చిన శ్రీలేఖ సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు.