పదవి కాలం పూర్తైన సర్పంచ్‌లకు ఘన సన్మానం
PLD: బెల్లంకొండ మండలంలో ఐదేళ్లు పదవి కాలం పూర్తి చేసుకున్న గ్రామ సర్పంచ్‌లకు MPP చిన్నపరెడ్డి పద్మ, వెంకటరెడ్డి సన్మానం చేశారు. గ్రామ అభివృద్ధికి ఇన్ని రోజుల సేవ చేసినందుకు అభినందనలు తెలిపారు. MPP మాట్లాడుతూ.. YCP హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందాయని అన్నారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, సచివాలయ నిర్మాణం చేపట్టి ప్రజలకు సేవలు అందించారన్నారు.