యువతి వ్యక్తిగత ఫొటోలతో వేధింపులు..!

యువతి వ్యక్తిగత ఫొటోలతో వేధింపులు..!

GNTR: యువతి వ్యక్తిగత ఫొటోలతో ఓ వ్యక్తి యువతిని వేధిస్తున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వేధింపులు తట్టుకోలేక ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. విజయవాడకు చెందిన వినయ్‌కుమార్ అనే వ్యక్తి ఓ యువతి వ్యక్తిగత ఫొటోలను సేకరించి వాటిని యువతి కుటుంబ సభ్యులకు పంపి వేధిస్తున్నాడు. అయితే గతంలో కూడా ఈ వ్యక్తిపై కేసు నమోదు చేస్తే యువతి ఫొటోలను డిలీట్ చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.