ఇరాన్ అణుకేంద్రంపై మరోసారి దాడులు

ఇరాన్ అణుకేంద్రంపై మరోసారి దాడులు

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మళ్లీ దాడులు తీవ్రం చేశాయి. ఇరాన్‌లోని నతాంజ్ అణుకేంద్రంపై దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో అక్కడ ఎటువంటి రేడియేషన్ లీక్ కాలేదు. ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన మరుసటి రోజే ఈ దాడులు జరగడం గమనార్హం. యుద్ధం మొదటి వారంలోనే నతాంజ్ అణుకేంద్రంపై దాడులు జరిగాయి.