VIDEO: సీతారాంపురంలో పర్యటించిన ఎమ్మెల్యే

VIDEO: సీతారాంపురంలో పర్యటించిన ఎమ్మెల్యే

VZM: ఎస్.కోట మండలం సీతారాంపురం గ్రామంలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాలపై గ్రామస్తులకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.