యుద్ధం ఎఫెక్ట్.. పెట్రోల్ రూ.365

యుద్ధం ఎఫెక్ట్.. పెట్రోల్ రూ.365

పశ్చిమాసియా యుద్ధంతో శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఆక్టేన్ 92 పెట్రోల్‌పై రూ.24 పెరగడంతో లీటర్ రూ.365కు చేరింది. ఆటోల డీజిల్‌పై రూ.22 పెంపుతో లీటర్ రూ.303, సూపర్ డీజిల్‌పై రూ.24 పెరగడంతో రూ.353గా ఉంది. కిరోసిన్‌పై రూ.13 పెంపుతో రూ.195 అయింది. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.50 పెంచిన సంగతి తెలిసిందే.