ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ 'సమిత్వ సర్వే'లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: బొబ్బిలి MPDO రవికుమార్
➢ జిల్లాలో సైడ్ కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసిన MLA విజయ్ చంద్ర
➢ పిడిశీలలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
➢ కురుపాంలో నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్