సింగపూర్ పోర్టును సందర్శించిన మంత్రి సత్యకుమార్

సింగపూర్ పోర్టును సందర్శించిన మంత్రి సత్యకుమార్

సత్యసాయి: సింగపూర్ అధికారిక పర్యటనలో భాగంగా మూడవ రోజు మంత్రి సత్యకుమార్ యాదవ్ బృందం పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీని సందర్శించింది. ఓడరేవులో వినియోగిస్తున్న ఆటోమేటెడ్ వాహనాలు, రిమోట్ కంట్రోల్ క్రేన్ల పనితీరును వారు పరిశీలించారు. పర్యావరణహిత విద్యుత్ యంత్రాల వాడకం, వేగవంతమైన కంటైనర్ లోడింగ్ ప్రక్రియను నిశితంగా అధ్యయనం చేశారు.