న్యాయమూర్తిపై దాడిని ఖండించిన MRPS నాయకులు

న్యాయమూర్తిపై దాడిని ఖండించిన MRPS నాయకులు

MDK: సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని MRPS రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి అన్నారు. మాసాయిపేటలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. దళితులకు రక్షణ లేదని మరోసారి రుజువైందని, సర్వోన్నత న్యాయమూర్తి అయిన గవాయి పైనే ఇలాంటి దాడి జరగడం హేయమైన చర్యని అన్నారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.