VIDEO: అస్వస్థతకు గురైన విద్యార్థిని.. ఉదారద చాటుకున్న కలెక్టర్

VIDEO: అస్వస్థతకు గురైన విద్యార్థిని.. ఉదారద చాటుకున్న కలెక్టర్

BHPL: గణపురం మండలం చెల్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో గురువారం 10తరగతి విద్యార్థిని కీర్తన అస్వస్థతకు గురైంది. శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్న ఆమెను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గమనించి వెంటనే స్పందించారు. తన సొంత వాహనంలో విద్యార్థినిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స తర్వాత విద్యార్థినిని తిరిగి పరీక్షా కేంద్రానికి తరలించారు.