'కోటి సంతకాల ఉద్యమం విజయవంతం'

'కోటి సంతకాల ఉద్యమం విజయవంతం'

VZM: ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇందులో ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వామ్యలయ్యారన్నారు. ప్రైవేట్‌కి, ప్రభుత్వ వైద్య కళాశాలల మధ్య తేడాలను కూటమి నేతలు గుర్తించాలన్నారు.