'కొత్త బగ్గాం గ్రామంలో వైద్య శిబిరం విజయవంతం'

'కొత్త బగ్గాం గ్రామంలో వైద్య శిబిరం విజయవంతం'

VZM: గజపతినగరం మండలం కొత్త బగ్గాం గ్రామంలో బుధవారం NRI హాస్పిటల్ వైద్యుల బృందంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ ప్రసన్నకుమార్, డాక్టర్ శివాజీ రావు ఆధ్వర్యంలో ప్రజలకు ఈసీజీ, షుగర్, బిపి, ఆర్థో పేషెంట్లను గుర్తించి వారికి ఆరోగ్య సలహాలతో పాటు ఉచిత మందులను పంపిణీ చేశారు. 400 పైగా ఓపీలను నమోదు చేసినట్లు వైద్యుల బృందం తెలిపారు.