'ప్రధానీ మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది'

JN: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి వాక్యానించారు. ఇవాళ జఫర్గడ్ మండల కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీన మోదీ జన్మదినోత్సవంతోపాటు తెలంగాణ విమోచన దినోత్సవం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.