'అక్షరాంధ్ర పరీక్షకు 99 శాతం హాజరయ్యేలా చూడాలి'

'అక్షరాంధ్ర పరీక్షకు 99 శాతం హాజరయ్యేలా చూడాలి'

VZM: జిల్లాలో ఈ నెల 15 న నిర్వహించే అక్షరాంధ్ర ఫైనల్ పరీక్షకు 99 శాతం హాజరయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అలాగే హాజరైన వారంతా పాస్ కావాలని అన్నారు. శుక్రవారం కలెక్టర్ సంబంధిత అధికారులతో టి.సి ద్వారా పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు.