విద్యార్థులకు అభినందన
VSP: ఆంధ్రవిశ్వవిద్యాయలం హెచ్. ఆర్. ఎం కోర్సును అభ్యశిస్తున్న 13 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించిన యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ తన కార్యాలయంలో అభినందించారు. విద్యార్థులు తమ ప్రతిభతో ఉన్నత ఉపాధి, పరిశోధన అవకాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.