సంచార వైద్య సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే

సంచార వైద్య సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే

AKP: మునగపాక గ్రామంలో రాహుల్ కళ్యాణ మండపం నందు సోమవారం ఏషియన్ పెయింట్ ఆధ్వర్యంలో సంచార ఉచిత వైద్య సేవలును ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సేవలను నియోజకవర్గం ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం మెడికల్ క్యాంపు కార్యక్రమంలో కూటమి నాయకులు దొడ్డి శ్రీనివాసరావు, పాల్గొన్నారు