టీమిండియాకు సీఎం చంద్రబాబు అభినందనలు

టీమిండియాకు సీఎం చంద్రబాబు అభినందనలు

AP: సీఎం చంద్రబాబు భారత పురుషుల క్రికెట్ జట్టు, మహిళల హాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. ఆసియాకప్ 2025లో భాగంగా పాకిస్తాన్‌పై గెలిచిన టీమిండియాకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. గొప్ప విజయం సాధించారని కొనియాడారు. అలాగే, ఆసియాకప్ 2025లో రజత పతకం గెలిచిన మహిళల హాకీ జట్టును అభినందించారు. వారు దేశం గర్వపడేలా చేశారని.. టీమ్ వర్క్, పోరాట స్ఫూర్తిని చూపారని తెలిపారు.