కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ మిచిలీపట్నం పీజీఆర్ఎస్‌లో జిల్లా రెవెన్యూ యంత్రాంగంపై పేర్ని నాని ఫిర్యాదు
➢ రాయవరంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి పదహారేళ్ల బాలుడి మృతి
➢ మచిలీపట్నంలో వాటర్ ట్యాంకర్లను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
➢ పీ-4 మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ డీకే బాలాజీ