'స్పీకర్‌ని కలిసిన సీఐ రేవతమ్మ'

AKP: నర్సీపట్నం రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టిన ఎల్.రేవతమ్మ శనివారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె శాంతి భద్రతల విషయమై ఆయనతో చర్చించారు. సీఐ రేవతమ్మతో పాటు టౌన్ ఎస్సై ఉమామహేశ్వరరావు, గొలుగొండ ఎస్సై రామారావు, కృష్ణదేవి పేట ఎస్ఐ దివ్య మాకవరపాలెం ఎస్సై దామోదర్ కూడా ఉన్నారు.