వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ వరంగల్‌లో నిర్వహించే హాఫ్ మారతాన్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలి: MLA రాజేందర్
➢ గీసుకొండలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి
➢ వరంగల్‌లో వాకథాన్‌ను ప్రారంభించిన కలెక్టర్ సత్య శారద
➢ వరంగల్‌లో డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: CP