ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో మెండోరా 44.3°C, నిజామాబాద్, కోటగిరి, డిచ్‌పల్లి మండలాల్లో 44.2°C అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో కొల్లూరు(బాన్సువాడ) 43.9°C, బిచ్కుంద 43.7, బీర్కూరు 43.5°C అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.