జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే ..!
NGKL: బిజినపల్లి మండలంలోని చిన్న పీర్ తాండలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో మునీందర్ నాయక్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి నూర్య పై ఆయన 70 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మండలంలోని 35 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మునీందర్ నాయక్ గెలుపు పట్ల తాండా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు