VIDEO: 'సీపీఆర్‌తోనే మనిషి ప్రాణాలు కాపాడుకోవచ్చు'
SKLM: ఆమదాలవలసలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం, రోటరీ క్లబ్ ప్రతినిధులు అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే కీలకమైన CPR పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. గుండెపోటు, ఊపిరి ఆడకపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్‌తోనే మనిషి ప్రాణాలు కాపాడుకోవచ్చని వారు విద్యార్థులకు పిలుపునిచ్చారు.