VIDEO: 'డంపింగ్ యార్డులో చెత్త వేసేలా చర్య తీసుకోవాలి'
NLG: హాలియా మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్‌లో వేయకుండా యార్డ్‌కి వెళ్లేదారిలో ఉన్న వైకుంఠ ధామం ముందు, ధామానికి వెళ్ళే దారిలో పోస్తున్నారని స్థానికులు తెలిపారు. గతంలో వర్షాలు పడినప్పుడు యార్డ్‌కు వెళ్లే దారి బురదమయంగా మారిందన్న కారణంతో దారిలోనే చెత్త వేస్తున్నారని అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.